యువత సమస్యలపై చురుకుగా స్పందిస్తూ, యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి, భారతీయ జనతా యువమోర్చా బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము.
నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణిస్తూ, ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకుల రంజిత్ గారికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

- నిర్మల్
నిర్మల్ జిల్లా BJYM ఉపాధ్యక్షులుగా నియమితులైన ఆకుల రంజిత్….
యువత సమస్యలపై చురుకుగా స్పందిస్తూ, యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి, భారతీయ జనతా యువమోర్చా బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణిస్తూ, ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకుల రంజిత్ గారికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

