Saturday, 26 September 2026
  • Home  
  • ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్
- అన్నమయ్య

ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్

ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్ మొత్తం 3,650 షాపులకు రెన్యువల్ నోటిఫికేషన్ 3,236 మద్యం షాపులను రెన్యువల్ చేసుకున్న యజమానులు రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు గతంలో మిగిలిన షాపులతో కలిపి 807షాపులకు నోటిఫికేషన్ అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన అక్టోబర్ 5న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు

ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్
మొత్తం 3,650 షాపులకు రెన్యువల్ నోటిఫికేషన్
3,236 మద్యం షాపులను రెన్యువల్ చేసుకున్న యజమానులు
రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు
గతంలో మిగిలిన షాపులతో కలిపి 807షాపులకు నోటిఫికేషన్
అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన
అక్టోబర్ 5న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.