*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ఆగస్టు 16 ఉమ్మడి నెల్లూరు జిల్లా
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మరియు వారి తనయుడు నెల్లూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి రేపు అనగా 17/08/2026 సోమవారం ఉదయం 10.00 గంటలకు గూడూరు సనత్ నగర్ లోని వారి నివాసం నందు అందుబాటులో ఉంటారు తెలియజేయడమైనది



