నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న *తెలంగాన రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ గారు,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ బందారపు నర్సయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ వట్టె జానయ్య యాదవ్ గారు,శ్రీ సంగెం సూర్య రావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎలబోయిన ఓదేలు యాదవ్ గారు, రాష్ట్ర మేధావుల మరియు నిపుణుల సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీ శివార్చక విజయ్ కుమార్ గారు,ఉప కోశాధికారి శ్రీ కొక్కలకొండ మనోజ్ గారు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ గారు,నాయకులు శ్రీ తిరుమని నాగరాజు గౌడ్ గారు, శ్రీ గట్టు మొగలయ్య గారు మరియు టిఆర్పి నాయకులు , యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…


