ఈరోజు వరంగల్ నర్సంపేట లోని తిమ్మంపేట చెందిన నల్గొండ రమేష్ తండ్రి గారు అయినటువంటి నరసయ్య గౌడ్ మరణ వార్త తెలుసుకుని ఆయన గ్రామానికి వెళ్లి వారి యొక్క కుటుంబ సభ్యులు రమేష్ కోటి గార్లను పరామర్శించి వారి తండ్రిగారి చిత్రపటానికి పూలమాలు వేసి *నివాళులు అర్పించిన *గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి తో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్* తదితరులు పాల్గొన్నారు

నల్గొండ రమేష్ గారిని పరామర్శ