Saturday, 19 September 2026
  • Home  
  • ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు, తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధం,
- గూడూరు

ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు, తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధం,

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 7 చిట్టమూరు మండలం, మల్లాం సెక్టార్ కోగిలి పంచాయతీ కోగిలి గ్రామం నందు అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ ముని కుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్వైజర్ కవిత తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. తల్లిపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధి నిరోధక టేకా అని తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అని తెలిపారు. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో అంగనవాడి కార్యకర్తలు, బాలమణి,సరోజనమ్మ, రాజమ్మ, పార్వతి, సుశీలమ్మ, చెల్లమ్మ, ఆశా వర్కర్లు వీరనారాయణమ్మ, హైమావతి, ఏఎన్ఎం నర్సు మస్తానమ్మ,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 7 చిట్టమూరు మండలం,

మల్లాం సెక్టార్ కోగిలి పంచాయతీ కోగిలి గ్రామం నందు అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ ముని కుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సమావేశంలో సూపర్వైజర్ కవిత తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

తల్లిపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధి నిరోధక టేకా అని తెలిపారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అని తెలిపారు.
6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని తెలిపారు.

ఈ సమావేశంలో అంగనవాడి కార్యకర్తలు, బాలమణి,సరోజనమ్మ, రాజమ్మ, పార్వతి, సుశీలమ్మ, చెల్లమ్మ, ఆశా వర్కర్లు వీరనారాయణమ్మ, హైమావతి, ఏఎన్ఎం నర్సు మస్తానమ్మ,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.