నందలూరులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.
కడప జిల్లా నందలూరు మండలం పాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు చుక్కా శ్రీను, డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు తదితరులు మోదీ నాయకత్వం, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

నందలూరులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.
నందలూరులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. కడప జిల్లా నందలూరు మండలం పాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు చుక్కా శ్రీను, డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు తదితరులు మోదీ నాయకత్వం, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

