భారతీయ సినీ రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన తరఫున భార్య, బీజేపీ ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది. దశాబ్దాల పాటు సినీ రంగంలో ధర్మేంద్ర అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం లభించిందని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ధర్మేంద్రకు పద్మ విభూషణ్ గౌరవం