యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
స్థానిక దేదీప్య హైస్కూల్లో సుమారుగా 400 మంది విద్యార్థులతో HAPPY రాఖీ అనే అక్షరమాలను కూర్చారు రాఖీ పండుగ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు రాఖీలు కట్టించి పాఠశాలలో రాఖీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శేషగిరిరావు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల బంధం ఈ రాఖీ పండుగ అని చెప్పారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషగిరి రావు, డైరెక్టర్ రంగారావు,రూప,రమ్య, శంకర్, వీరు భబిత, నరేష్,వేణు హేమలత, అనీషా, భార్గవి ,ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

దేదీప్యలో ఘనంగా రాఖీ పండుగ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) స్థానిక దేదీప్య హైస్కూల్లో సుమారుగా 400 మంది విద్యార్థులతో HAPPY రాఖీ అనే అక్షరమాలను కూర్చారు రాఖీ పండుగ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు రాఖీలు కట్టించి పాఠశాలలో రాఖీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శేషగిరిరావు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల బంధం ఈ రాఖీ పండుగ అని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషగిరి రావు, డైరెక్టర్ రంగారావు,రూప,రమ్య, శంకర్, వీరు భబిత, నరేష్,వేణు హేమలత, అనీషా, భార్గవి ,ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు


1 Comment
tlover tonet
August 8, 2025Good day! Would you mind if I share your blog with my myspace group? There’s a lot of people that I think would really enjoy your content. Please let me know. Thanks