దుత్తలూరు మండల కేంద్రంలోని విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రియతమ యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుత్తలూరు మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దుత్తలూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మేకపాటి అభినవ్ రెడ్డి