ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామం ప్లాస్టిక్ కవర్లు ఈరోజు తోలు కోడు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి మండల కమిటీ చెత్త గురించి కవర్ల గురించి చెత్త పేరుకు పోయింది అధికారులు అధికారుల త్వరగా చర్యలు చేపట్టాలి
పేరుకుపోయి ఉన్నాయి అధికారులు పట్టించుకోవాలని ఎమ్మార్పీఎస్ కోరుతా ఉంది తోలుకోడు గ్రామంలో అర్జెంటుగా ఈ చట్టం తొలగించాలని ఈ ప్లాస్టిక్ కవర్లు దోమల మందు కొట్టాలని బీ సింగ్ జల్లాలని మాదిగ పల్లె ముత్యాలం గుడి ఎదురుగా చెత్త అధికారులు చూడాలని పట్టించుకోని ఈ కవర్స్ ఈ ప్లాస్టిక్ తొలగించాలని ఎమ్మార్పీఎస్ ఈరోజు ఉదయం తోలుకోడు గ్రామంలో పరిశీలించింది త్వరగా దోమల ముందు బీసింగు ఈ చెత్త తొలగింపు చర్యలు తీసుకోవాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
నాయకత్వంలో అనేకమందికి జ్వరలతో ఇబ్బంది పడతా ఉన్నారు త్వరగా ఈ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలి స్థానిక సెక్రటరీ అధికారులు ఈ చెత్తను తొలగించి త్వరగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఇంకొల్లు జమలయ్య ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గరికపాటి రవీంద్ర మండల ప్రధాన కార్యదర్శి కొంగలు ప్రేమ్ కుమార్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కొంగుల రామారావు మాతంగి రాజు అయ్యగారు ఎమ్మెస్ పి మండల అధ్యక్షుడు పత్తిపాటి ప్రసాద్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అధికారులకు తెలియజేశారు పేరుకుపోయిన
పోయింది చెత్త తొలగించాలి తోలుకోడు మాదిగ పల్లె ముత్యాలమ్మ గుడి ఎదురుగా




