Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

డేటా అవసరం లేనివారికి ఊరట.. TRAI New Rules 2026 ఇక వాయిస్, SMSకే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • TRAI New Rules 2026: మొబైల్ రీఛార్జ్ విషయంలో డేటా అవసరం లేని వారికి ఉపయోగపడేలా టెలికాం రంగంలో కీలక మార్పులు రానున్నాయి.
  • టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.ఈ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్, SMS మాత్రమే ఉండే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.
  • అంటే డేటా ఉపయోగించని కస్టమర్లు తమకు అవసరం లేని డేటా కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.

TRAI New Rules 2026: మొబైల్ రీఛార్జ్ విషయంలో డేటా అవసరం లేని వారికి ఉపయోగపడేలా టెలికాం రంగంలో కీలక మార్పులు రానున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.ఈ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్, SMS మాత్రమే ఉండే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే డేటా ఉపయోగించని కస్టమర్లు తమకు అవసరం లేని డేటా కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *