Thursday, 24 September 2026
  • Home  
  • తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం
- విజయనగరం 

తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

బొబ్బిలి : తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ జాతీయ సలహాదారు శ్రీ కిలపర్తి దాలినాయుడు మాస్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మీసాల చిన్న గౌరి నాయుడు ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదికను మరింత బలోపేతం చేసి, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, సంస్థ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే “ప్రజా దేవుళ్లు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణపై కూడా సమాలోచనలు జరిపారు. సంస్థ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.

బొబ్బిలి : తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ జాతీయ సలహాదారు శ్రీ కిలపర్తి దాలినాయుడు మాస్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మీసాల చిన్న గౌరి నాయుడు ఆత్మీయంగా కలుసుకున్నారు.

ఈ సమావేశంలో తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదికను మరింత బలోపేతం చేసి, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, సంస్థ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు.
అలాగే “ప్రజా దేవుళ్లు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణపై కూడా సమాలోచనలు జరిపారు. సంస్థ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.