డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లలో ఖాళీ పోస్టుల భర్తీ
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలు, అర్హతలు, దరఖాస్తు విధానాన్ని పరిశీలించాలని అధికారులు సూచించారు.

