తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కొనసాగాలా లేదా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ తెలిపారు. పార్టీ కార్యవర్గ సమావేశాల అనంతరం అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించారు.

- News
డీఎంకే కూటమిపై త్వరలో నిర్ణయం: సీపీఐ