జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ఇండియా కూటమి మద్దతు కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు.

- News
జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మద్దతు కోరిన ఒమర్ అబ్దుల్లా