అంబేద్కర్ కోనసీమ జిల్లా: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద VRAల సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఏపీ VRA JAC పిలుపుతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అర్హులైన VRAలకు ప్రమోషన్లు, పే స్కేల్ అమలు, నామిని VRAలను గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దారపురెడ్డి వీరభద్రం, UTF నాయకులు, VRAలు పాల్గొన్నారు.

డిమాండ్ల పరిష్కారం కోసం VRAల అర్ధనగ్న ప్రదర్శన