Friday, 25 September 2026
  • Home  
  • AgriGold Land Issue: 35,444 మంది బాధితుల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు
- ఆంధ్రప్రదేశ్

AgriGold Land Issue: 35,444 మంది బాధితుల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

అగ్రిగోల్డ్ ప్లాట్లు కొనుగోలు చేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డబ్బులు చెల్లించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి భూములను 22A (నిషేధిత భూముల) జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.