శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు కరెంట్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషి అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ మనుబోలు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు మనుబోలు కరెంట్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు,