జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్ష సూచన
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం
గంటకు 60-90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్
శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం
ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్..
మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన….


