Saturday, 15 August 2026
  • Home  
  • జలదంకి: గాయపడిన జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జలదంకి: గాయపడిన జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం

జలదంకి మండలం అరుంధతివాడకు చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు సూరిపోగు మహేష్‌ రెండు రోజుల క్రితం బుడంగుంట కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి, తక్షణ వైద్య ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిమ్మలపల్లి రామచైతన్య, తోట మురళి, సూరిపోగు మోహన్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.