Friday, 1 May 2026
  • Home  
  • జనసేన బలోపేతంపై తాళ్లూరి రామ్‌తో షేక్ మాభాషా భేటీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన బలోపేతంపై తాళ్లూరి రామ్‌తో షేక్ మాభాషా భేటీ

సూళ్ళూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడు షేక్ మాభాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు, పార్టీ నిర్మాణం, స్థానిక రాజకీయ పరిస్థితులపై వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించారు. మాభాషా బృందం చేస్తున్న కృషిని తాళ్లూరి రామ్ అభినందిస్తూ, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో నక్క హరిబాబు, ఆవుల దాస్, ఎంబేటి ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.