Tuesday, 25 August 2026
  • Home  
  • చికిత్స పొందుతూ శ్వేతా ఘోష్ మృతి.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చికిత్స పొందుతూ శ్వేతా ఘోష్ మృతి.

తిరుపతి ఈనెల 13 న చెన్నైలోని అమీంజికరై నెల్సన్ మాణిక్యం రోడ్డులో ఉన్న చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ లో పనిచేస్తున్న శ్వేత ఘోష్ 4 వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే చెన్నై ఏం.జీ.ఏం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స. ఈనెల 20 న మెరుగైన వైద్యం పేరుతో తిరుపతి అమర హాస్పిటల్ కు తరలింపు పై అనేక అనుమానాలు. 21 న రాత్రి 9 గంటలకు అమర హాస్పిటల్ లో మృతి చెందిన శ్వేత ఘోష్.పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా మార్చురీకి మృతదేహాన్ని తరలింపు. ఆత్మహత్య ఘటనపై క్రైమ్ నెంబర్: 42 /2026 కేసు నమోదు చేసిన చెన్నై అమీంజికరై పోలీసులు. చెన్నై పోలీసులు వినతి మేరకు రేణిగుంట పోలీసుల సహకారం తో పోస్ట్ మార్టం కు అనుమతి కోరిన మృతురాలు తల్లిదండ్రులు. జీ.డి.నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు చెందిన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ (హాస్పిటల్ )లో పనిచేస్తున్న శ్వేత ఘోష్. స్వేతా ఘోష్ గత ఏడేళ్లుగా సి.ఎఫ్.సి ఫెర్టిలిటీ సెంటర్‌లో బెంగాలీ తదితర భాషలకు ట్రాన్స్ లేటర్ గా పనిచేస్తున్న శ్వేత ఘోష్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఐ వీ ఎఫ్ చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ట్రాన్స్ లేటర్ గా విధులు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ లో నగదు లావాదేవీల విషయంలో బిల్లుపై వివాదం. బంగ్లాదేశ్‌కు చెందిన కల్పన అనే మహిళ ఐ వీ ఎఫ్ చికిత్స కోసం ఈ కేంద్రానికి వచ్చిన మహిళ ఫీజులు, బిల్లింగ్ వివరాలను రోగికి వివరించే సమయంలో శ్వేత ఘోష్ వైపు నుంచి కమ్యూనికేషన్ లోపం జరిగినట్లు నిర్ధారణ. ఈ వ్యవహారంపై ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం, మేనేజర్లు ఆంటోనీ, బాలు,శ్వేతా ఘోష్ కు బెరింపులు. మనస్తాపానికి గురైన శ్వేతా ఘోష్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకిన ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు సంబంధిత బిల్లింగ్ రికార్డులు స్వాధీనం.

తిరుపతి
ఈనెల 13 న చెన్నైలోని అమీంజికరై నెల్సన్ మాణిక్యం రోడ్డులో ఉన్న చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ లో పనిచేస్తున్న శ్వేత ఘోష్ 4 వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే చెన్నై ఏం.జీ.ఏం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స.
ఈనెల 20 న మెరుగైన వైద్యం పేరుతో తిరుపతి అమర హాస్పిటల్ కు తరలింపు పై అనేక అనుమానాలు.
21 న రాత్రి 9 గంటలకు అమర హాస్పిటల్ లో మృతి చెందిన శ్వేత ఘోష్.పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా మార్చురీకి మృతదేహాన్ని తరలింపు.
ఆత్మహత్య ఘటనపై క్రైమ్ నెంబర్: 42 /2026 కేసు నమోదు చేసిన చెన్నై అమీంజికరై పోలీసులు.
చెన్నై పోలీసులు వినతి మేరకు రేణిగుంట పోలీసుల సహకారం తో పోస్ట్ మార్టం కు అనుమతి కోరిన మృతురాలు తల్లిదండ్రులు.
జీ.డి.నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు చెందిన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ (హాస్పిటల్ )లో పనిచేస్తున్న శ్వేత ఘోష్.
స్వేతా ఘోష్ గత ఏడేళ్లుగా సి.ఎఫ్.సి ఫెర్టిలిటీ సెంటర్‌లో బెంగాలీ తదితర భాషలకు ట్రాన్స్ లేటర్ గా పనిచేస్తున్న శ్వేత ఘోష్.
పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఐ వీ ఎఫ్ చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ట్రాన్స్ లేటర్ గా విధులు
చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ లో నగదు లావాదేవీల విషయంలో బిల్లుపై వివాదం.
బంగ్లాదేశ్‌కు చెందిన కల్పన అనే మహిళ ఐ వీ ఎఫ్ చికిత్స కోసం ఈ కేంద్రానికి వచ్చిన మహిళ
ఫీజులు, బిల్లింగ్ వివరాలను రోగికి వివరించే సమయంలో శ్వేత ఘోష్ వైపు నుంచి కమ్యూనికేషన్ లోపం జరిగినట్లు నిర్ధారణ.
ఈ వ్యవహారంపై ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం, మేనేజర్లు ఆంటోనీ, బాలు,శ్వేతా ఘోష్ కు బెరింపులు.
మనస్తాపానికి గురైన శ్వేతా ఘోష్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకిన ఆత్మహత్యాయత్నం.
ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు సంబంధిత బిల్లింగ్ రికార్డులు స్వాధీనం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.