Friday, 14 August 2026
  • Home  
  • ఘనంగా యువ నాయకుడికి పుట్టినరోజు వేడుకలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా యువ నాయకుడికి పుట్టినరోజు వేడుకలు

పున్నమిప్రతినిధి ఆగస్టు 14 అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైస్ ఎంపీపీ మట్టపర్తి సురేష్ కి ఐనాపురం నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈరోజు అయినాపురం తన స్వగృహమునందు జరిగిన పుట్టినరోజు వేడుకల్లో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో అనేక ఉన్నతమైన పదవుల్లో కొనసాగాలని అలాగే ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ తన రాజకీయ జీవితంలో ముందుకు సాగాలని వక్తలు కొనియాడారు కార్యక్రమంలో మోకా రామారావు.యనమదాల రామకృష్ణ.చప్పిడి రామకృష్ణ. బరకడ వరప్రసాద్. సత్యనారాయణ. చప్పిడి మహేష్.టి కళ్యాణ్. నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పున్నమిప్రతినిధి ఆగస్టు 14

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైస్ ఎంపీపీ మట్టపర్తి సురేష్ కి ఐనాపురం నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి
ఈరోజు అయినాపురం తన స్వగృహమునందు జరిగిన పుట్టినరోజు వేడుకల్లో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో అనేక ఉన్నతమైన పదవుల్లో కొనసాగాలని అలాగే ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ తన రాజకీయ జీవితంలో ముందుకు సాగాలని వక్తలు కొనియాడారు
కార్యక్రమంలో మోకా రామారావు.యనమదాల రామకృష్ణ.చప్పిడి రామకృష్ణ. బరకడ వరప్రసాద్. సత్యనారాయణ. చప్పిడి మహేష్.టి కళ్యాణ్. నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.