టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టు సీడీపీఓ వై. అంజమ్మ అనుమతితో సూపర్‌వైజర్ సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు సెక్టార్‌లోని చెల్లెమ్మతోట, 4వ వార్డు అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.గర్భిణులు, బాలింతలు, బాలామృతం తీసుకునే తల్లులకు తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహారంపై అవగాహన కల్పించారు.గుడ్లు, పాలు, కందిపప్పు, బియ్యం, నూనె, బాల సంజీవని కిట్, రాగిపిండి, బెల్లం, అటుకులు, ఖర్జూరాలు, చిక్కీల ప్రాధాన్యతను వివరించారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు టి. రాధారాణి, బి. సుభాషిణి, ఆయాలు, గ్రామంలోని తల్లులు పాల్గొన్నారు.

ఘనంగా అంగన్వాడీ ఉత్సవం