డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తరిస్తున్నారు. భారత్‌నెట్ ప్రాజెక్టు ద్వారా గ్రామపంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఆన్లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

- News
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ విస్తరణ