గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ వెళ్లేందుకు SCCL రోడ్డు నుండి విలేజ్-దేవులగూడ రోడ్డుకు అప్రోచ్ రోడ్డును గోండుగూడ మీదగా మంజూరు చేసి రోడ్డు నిర్మించాలని ఆసిఫాబాద్ జిల్లా మాజీ DCC అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద రావు గారికి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు దాదా గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంపుల విమలేష్ , యూత్ నాయకులు పూదరి హరీష్ ,యూత్ కాంగ్రెస్ రెబ్బెన మండల అధ్యక్షులు, గోలేటి వార్డు సభ్యులు పూదరి సాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గోలేటి గ్రామపంచాయతీ లోని గోండుగూడకు BT రోడ్డు మంజూరు చేయాలని మాజీ DCC గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి వినతి