Wednesday, 22 July 2026
  • Home  
  • గోలింగేశ్వర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు
- తూర్పు గోదావరి

గోలింగేశ్వర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు

బిక్కవోలు, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర క్షేత్రంలో వెలసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయాన్ని అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఆయన సతీమణి సుమేఘ దంపతులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

బిక్కవోలు, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర క్షేత్రంలో వెలసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయాన్ని అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఆయన సతీమణి సుమేఘ దంపతులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.