Sunday, 13 September 2026
  • Home  
  • గురు పౌర్ణమి సందర్భంగా ముక్తి గురు శ్రీ కృష్ణాజీ ఆశీస్సులు పొందిన కూరపాటి శంకర్ రెడ్డి
- తిరుపతి

గురు పౌర్ణమి సందర్భంగా ముక్తి గురు శ్రీ కృష్ణాజీ ఆశీస్సులు పొందిన కూరపాటి శంకర్ రెడ్డి

_తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీలో గల శ్రీ అమ్మ భగవాన్ ఏకం ఆశ్రమంలో గురు పౌర్ణమి కి సంబంధించి ముక్తి గురు శ్రీకృష్ణాజి భక్తులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ *కూరపాటి శంకర్ రెడ్డి* పాల్గొన్నారు, ఏకం ఆశ్రమం వైస్ ప్రెసిడెంట్ *లొకేష్ దాసాజీ* మరియు మండలం అధ్యక్షులు *యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జిలు నిర్మల్, మళ్ళీ నాయుడు* *పోలీస్ శాఖ వారు* బత్తలవల్లం టిడిపి పంచాయతీ అధ్యక్షులు *సత్యవేటి సుబ్బు, నాగేష్ రావు మరియు మురుగేష్,*ఎన్సిఎస్ సెక్యూరిటీ బృందం* ఆయనకు సాదర స్వాగతం పలికారు, అనంతరం ఏకం ఆశ్రమంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు, అనంతరం ముక్తి గురు శ్రీకృష్ణాజీ ఆశీస్సులతో భక్తులు చాలా సంతోషంగా ఉన్నారని భక్తులకు అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.._ * _*ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు ముక్తి గురు శ్రీ కృష్ణాజి అశీసులు పొందారు..*_

_తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీలో గల శ్రీ అమ్మ భగవాన్ ఏకం ఆశ్రమంలో గురు పౌర్ణమి కి సంబంధించి ముక్తి గురు శ్రీకృష్ణాజి భక్తులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ *కూరపాటి శంకర్ రెడ్డి* పాల్గొన్నారు, ఏకం ఆశ్రమం వైస్ ప్రెసిడెంట్ *లొకేష్ దాసాజీ* మరియు మండలం అధ్యక్షులు *యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జిలు నిర్మల్, మళ్ళీ నాయుడు* *పోలీస్ శాఖ వారు* బత్తలవల్లం టిడిపి పంచాయతీ అధ్యక్షులు *సత్యవేటి సుబ్బు, నాగేష్ రావు మరియు మురుగేష్,*ఎన్సిఎస్ సెక్యూరిటీ బృందం* ఆయనకు సాదర స్వాగతం పలికారు, అనంతరం ఏకం ఆశ్రమంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు, అనంతరం ముక్తి గురు శ్రీకృష్ణాజీ ఆశీస్సులతో భక్తులు చాలా సంతోషంగా ఉన్నారని భక్తులకు అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.._
*
_*ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు ముక్తి గురు శ్రీ కృష్ణాజి అశీసులు పొందారు..*_

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.