గుజరాత్ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులపై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో 362 మందిని అదుపులోకి తీసుకోగా, 782 మందిని విచారించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

- News
గుజరాత్‌లో అక్రమ వలసదారులపై ఆపరేషన్ డెల్టా హంట్