బద్రాద్రికొత్తగూడెం.:జూలై 29; పున్నమి న్యూస్);బద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో లంబాడిహక్కులపోరాటసమితి నియమకాలు చెపట్టింధి..కోసాధికారిగా బుక్య సురేష్ నాయక్,33వ డివిజన్ మహిళావిభాగం కార్యధర్సిగ లలితాబాయి నీ .ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ కుమార్ నాయక్ నియమించారు.09.08.2026 తేదీ రోజు కొత్తగూడెం క్లబ్‌లో జరిగే ప్రపంచ ఆదివాసీగిరిజన సభకి పెద్దఎత్తున మహిళలు విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో రోహిత్ నాయక్ రాంబాబు,,అనిల్ నాయక్ తధితరులు పాల్గొన్నారు

గిరిజన దినోత్సవసభనివిజయవంతం చెయ్యండి….కుమార్ నాయక్