ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో గారు మరియు మనుబోతుల గడ్డ సర్పంచ్ ఆబోతు శ్రీలత అసూక్ యాదవ్ గారు పాల్గొని గర్భిణికి చీర పండ్లు పూలు అందించి ఆశీర్వదించారు
- వరంగల్
గర్భిణి పోసాని వీరలక్ష్మికి సీమంతం నిర్వహించిన ఎంపీడీవో అద్వేత మరియు మనుబోతుల గడ్డ సర్పంచ్ ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్