వరంగల్ జిల్లా: చెన్నారావుపేట మండలంలోని అక్కల్ చెడ కట్టయ్యపల్లి లో మిత్ర వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి కి తొమ్మిది రోజులపాటు పూజలు చేసి నవరాత్రులు పూర్తిచేసుకునీ బుధవారం సాయంత్రం నిమజ్జనానికి బయలుదేరే ముందు గణనాథుడి చేతిలో పెట్టిన లడ్డును 250 కూపన్లలో ముస్లిం కుటుంబానికి చెందిన విజేత మహమ్మద్ శోహీద్ జనతా ఫర్టిలైజర్స్ చెన్నారావుపేట వారికి రావడంతో అక్కడ ఉన్నవారు పెద్దలు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మిత్ర వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మరియు విగ్రహ దాత తూటి శ్రీనివాస్ అధ్యక్షులు ముత్యం చేరాలు,గౌరవ అధ్యక్షులు కోరే రమేష్, కక్కెర్ల శ్రీనివాస్, కోశాధికారి జీనికిరి రాజ్ కుమార్ , కాటి హరీష్,లకిడి ప్రసాద్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

గణపయ్య లడ్డు కు లక్కీ డ్రా విజేత మహమ్మద్ శోహీద్