Thursday, 24 September 2026
  • Home  
  • క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
- కడప

క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి పున్నమి ప్రతినిధి కడప, సెప్టెంబర్ 23 కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆమె స్వయంగా అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మాధవి రెడ్డి తెలిపారు. క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా పర్యవేక్షిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

పున్నమి ప్రతినిధి
కడప, సెప్టెంబర్ 23

కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆమె స్వయంగా అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మాధవి రెడ్డి తెలిపారు. క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా పర్యవేక్షిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.