*కోట్ల అభివృద్ధి కాదు స్వచ్ఛమైన త్రాగునీరు కావాలి*
*ఆలం నిల్వలు లేకపోవడం దౌర్భాగ్యం*
*పంప్ హౌస్ సిబ్బందికి జీతాలు కరువు*
*మున్సిపల్ అధికారుల తీరు తీవ్ర ఆక్షేపనియం*
*ఇదేనా మంచి పాలన*
వైసిపి జిల్లా అధికార ప్రతినిధి, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాస్
ఇబ్రహీంపట్నం,
కోట్ల రూపాయల ఆశ చూపి గ్రాఫిక్స్ అభివృద్ధి కాదు ప్రజలకు కావాల్సింది స్వచ్ఛమైన త్రాగునీరు లాంటి మౌలిక సదుపాయాలని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసిపి జిల్లా అధికార ప్రతినిధి, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాస్. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మరియు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 104 గ్రామాలకు బురద నీరు సప్లై చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ పంపు హౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు….




