Friday, 26 June 2026
  • Home  
  • కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఘనంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఘనంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నెల్లూరులోని వహబ్‌పేటలో ఉన్న కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కళాశాలకు విచ్చేసి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, విద్యాసంస్థల సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డీన్లు రామాంజనేయులు రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, పాయసం రమేష్, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. Uploaded Video:

నెల్లూరులోని వహబ్‌పేటలో ఉన్న కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కళాశాలకు విచ్చేసి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, విద్యాసంస్థల సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

అనంతరం కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డీన్లు రామాంజనేయులు రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, పాయసం రమేష్, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.