### కూకట్‌పల్లి ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్‌కు శుభాకాంక్షలు
**కూకట్‌పల్లి:** కూకట్‌పల్లి ఇన్స్పెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్వామి గౌడ్‌ను మూసాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ తుకారాంకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్‌ఐ రవీందర్, చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు టీంకు తదితరులు పాల్గొన్నారు.


