కావలి ముసునూరులో శరవేగంగా తెలుగు తల్లి పార్క్ అభివృద్ధి పనులు
కావలి ముసునూరు లో 30 అడుగుల భారీ తెలుగు తల్లి విగ్రహ నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిపరిశీలించారు.ఎమ్మెల్యే ఇరిగేషన్ ఏఇ కాంట్రాక్ట్ లను విగ్రహ నిర్మాణం పనులు శర వేగం తో పనులు పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో కావలి నాయకులు పాల్గొన్నారు.లేజర్ షో, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ప్రత్యేక లైటింగ్‌తో కావలికి సరికొత్త ఆకర్షణగా తెలుగు తల్లి పార్క్ ఉంటుంది అని కావలి నాయకులు తెలిపారు.



