Sunday, 27 September 2026
  • Home  
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ధనియాకుల వెంకట్ నారాయణ
- ఖమ్మం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ధనియాకుల వెంకట్ నారాయణ

ఖమ్మం / హైదరాబాద్ ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని వారి స్వగృహంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంకట్ నారాయణ శాలువాతో సత్కరించారు. ఈ భేటీ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ కి /సంబంధించిన పలు ప్రజల సమస్య లని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకట్తె నారాయణ తెలిపారు.

ఖమ్మం / హైదరాబాద్

ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని వారి స్వగృహంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంకట్ నారాయణ శాలువాతో సత్కరించారు. ఈ భేటీ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ కి /సంబంధించిన పలు ప్రజల సమస్య లని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకట్తె నారాయణ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.