కావలి ఏరియా ఆసుపత్రి లో మంగళవారం జరిగిన శిశుమార్పిడి దుర్ఘటన హాస్పిటల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణా లోపం ,సిబ్బంది విధినిర్వహణా నిర్లక్ష్యానికి నిదర్శనం అని సామాజిక కార్యకర్త శారద ఆరోపించారు.
ఏ తల్లిదండ్రులైనా .తమ బిడ్డే తమకు కావాలని కోరుకుంటారు
ప్రసవవేదనను భరించి తనబిడ్డనే ఏ తల్లి అయినా కోరుకుంటుందని . ఇది సక్రమంగా జరిగేలా చూసేబాధ్యత పూర్తిగా ., ఆ ఆస్పత్రిదే ! దీనిని పవిత్ర వృత్తిధర్మం గా భావించి సూపరింటెండెంట్ సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే జరుగుతుందని అన్నారు.
మగబిడ్డ ఆడబిడ్డ ప్రసక్తి లేకుండా ధర్మనిర్వహణ చేయాల్సి ఉండగా. దీనికి విరుద్ధంగా మంగళవారం కావలి ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ 10 గంటలకు ప్రసవించిన మగబిడ్డ స్థానంలో 12 గంటలప్పుడు ఆడబిడ్డను ఇవ్వడం అనే సంఘటన జరగడం , బిడ్డతల్లి, బంధువుల ఆందోళన జరగడం దశాబ్దాల చరిత్రగల కావలి ఏరియా ఆస్పత్రికి తీరని అవమానం గా శారద పేర్కొన్నారు.
దీనిపై ఉన్నతాధికారులతో లోతైన విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదేశాలు ఇవ్వాలని ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ శారద,, జి. లావణ్య , పార్వతీశంకర్ తదితర సభ్యులు డిమాండ్ చేశారు.
కావలి ఏరియా ఆస్పత్రిలో శిశువుల మార్పిడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి !
కావలి ఏరియా ఆసుపత్రి లో మంగళవారం జరిగిన శిశుమార్పిడి దుర్ఘటన హాస్పిటల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణా లోపం ,సిబ్బంది విధినిర్వహణా నిర్లక్ష్యానికి నిదర్శనం అని సామాజిక కార్యకర్త శారద ఆరోపించారు. ఏ తల్లిదండ్రులైనా .తమ బిడ్డే తమకు కావాలని కోరుకుంటారు ప్రసవవేదనను భరించి తనబిడ్డనే ఏ తల్లి అయినా కోరుకుంటుందని . ఇది సక్రమంగా జరిగేలా చూసేబాధ్యత పూర్తిగా ., ఆ ఆస్పత్రిదే ! దీనిని పవిత్ర వృత్తిధర్మం గా భావించి సూపరింటెండెంట్ సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే జరుగుతుందని అన్నారు. మగబిడ్డ ఆడబిడ్డ ప్రసక్తి లేకుండా ధర్మనిర్వహణ చేయాల్సి ఉండగా. దీనికి విరుద్ధంగా మంగళవారం కావలి ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ 10 గంటలకు ప్రసవించిన మగబిడ్డ స్థానంలో 12 గంటలప్పుడు ఆడబిడ్డను ఇవ్వడం అనే సంఘటన జరగడం , బిడ్డతల్లి, బంధువుల ఆందోళన జరగడం దశాబ్దాల చరిత్రగల కావలి ఏరియా ఆస్పత్రికి తీరని అవమానం గా శారద పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో లోతైన విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదేశాలు ఇవ్వాలని ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ శారద,, జి. లావణ్య , పార్వతీశంకర్ తదితర సభ్యులు డిమాండ్ చేశారు.

