కనిగిరి క్లస్టర్-08లో ఘనంగా వర్చువల్ మహానాడు కార్యక్రమం
కనిగిరి నియోజకవర్గంలోని క్లస్టర్-08లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారితో కలిసి కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డా. ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారు పాల్గొన్నారు. మహానాడు ద్వారా పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సంక్షేమ అంశాలపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై పార్టీ పట్ల తమ ఐక్యతను చాటారు. నాయకుల ప్రసంగాలకు కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు.

కనిగిరి క్లస్టర్-08లో ఘనంగా వర్చువల్ మహానాడు కార్యక్రమం
కనిగిరి క్లస్టర్-08లో ఘనంగా వర్చువల్ మహానాడు కార్యక్రమం కనిగిరి నియోజకవర్గంలోని క్లస్టర్-08లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారితో కలిసి కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డా. ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారు పాల్గొన్నారు. మహానాడు ద్వారా పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సంక్షేమ అంశాలపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై పార్టీ పట్ల తమ ఐక్యతను చాటారు. నాయకుల ప్రసంగాలకు కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు.

