కడప జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై 229 కేసులు నమోదు చేశారు. రూ.54,055లు పెనాల్టీ విధించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలను తనిఖీలు చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, రోడ్ టాక్స్ తదితర సంబంధిత పత్రాలను తనిఖీలు చేశారు. ఉల్లంఘనలపై కౌన్సిలింగ్ ఇచ్చి, కేసులు నమోదు చేసి, పెనాల్టీ విధించారు.

కడప: ట్రాఫిక్ ఉల్లంఘనలపై 229 కేసులు నమోదు.!