Sunday, 3 May 2026
  • Home  
  • కంచి మణి కుటుంబానికి వైసిపి అండ — ఆర్థిక సాయం అందజేత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కంచి మణి కుటుంబానికి వైసిపి అండ — ఆర్థిక సాయం అందజేత

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 3 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి). మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన కంచి మణి కుటుంబానికి వైసిపి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. శనివారం ఆయన మణిని పరామర్శించి రూ.12,000 ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల జగనన్న కాలనీ సందర్శనలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ సహాయం అందించామని చెప్పారు. రానున్న రోజుల్లో ఇల్లు నిర్మాణంలో కూడా పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ముంగర రవీందర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కిషోర్ నాయుడు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.