ముస్తాబాద్ మే 3 పున్నమి ప్రతినిధి
గూడూరు గ్రామంలో చాకలి శ్రావణి – కృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా జరిగింది ఈ గృహప్రవేశానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపిటిసిలు రాజు శీను మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు రంజాన్ నరేష్ మిరుదొడ్డిబాను గ్రామ శాఖ గూడూరు అధ్యక్షులు చాకలి బాబు కొల్లాపురం రాజు బీసీ సెల్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి దేవరాజు రాజేందర్ ఉమేష్ గణేష్ విద నాయకుల పాల్గొనడం జరిగింది

గూడూరులో అంగరంగ వైభవంగా జరిగిన ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుక
ముస్తాబాద్ మే 3 పున్నమి ప్రతినిధి గూడూరు గ్రామంలో చాకలి శ్రావణి – కృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా జరిగింది ఈ గృహప్రవేశానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపిటిసిలు రాజు శీను మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు రంజాన్ నరేష్ మిరుదొడ్డిబాను గ్రామ శాఖ గూడూరు అధ్యక్షులు చాకలి బాబు కొల్లాపురం రాజు బీసీ సెల్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి దేవరాజు రాజేందర్ ఉమేష్ గణేష్ విద నాయకుల పాల్గొనడం జరిగింది

