Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఒంటిమిట్ట మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒంటిమిట్ట మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి

వార్త ముఖ్యాంశాలు

  • ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒంటిమిట్ట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి హెచ్చరించారు ముఖ్యంగా పెన్నా నది తీర ప్రాంతాలైన దర్జీ పల్లె, గొల్లపల్లె, దొంతరం…

ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒంటిమిట్ట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి హెచ్చరించారు
ముఖ్యంగా పెన్నా నది తీర ప్రాంతాలైన దర్జీ పల్లె, గొల్లపల్లె, దొంతరం పల్లె, నరసన్న గారి పల్లె, పెద్ద పేరూరు గ్రామ రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు

రాగల నాలుగైదు రోజులలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ

ఉరుములు మెరుపులు అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం

భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల

వర్షాల కారణంగా సంభవించే ప్రమాదాలపై

వాగులు, వంకలు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున

అధికారుల సూచనల మేరకు లోతట్టు ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని

ముఖ్యంగా ప్రజలు వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించేటప్పుడు రోడ్లు దాటడం

చెట్ల కింద నిలబడటం, విద్యుత్ తీగల కింద, రోడ్లపై నీరు ప్రవహించేటప్పుడు సైడ్ కాలవల దగ్గర

ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని,

ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని చాలా అప్రమత్తంగా ఉండాలని

ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు మీకు దగ్గరలో ఉన్న సంబంధిత అధికారులకు తెలియజేయగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *