Sunday, 27 September 2026
  • Home  
  • ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు
- అన్నమయ్య

ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు

ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు Sep 25, 2026, ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే, ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, తన ఖాతాల్లోని నగదును ఉపయోగించుకునేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు
Sep 25, 2026,
ఐ బొమ్మ ర‌వి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు
ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే, ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, తన ఖాతాల్లోని నగదును ఉపయోగించుకునేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.