నెల్లూరు: ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF) 47 వసంతాలు పూర్తి చేసుకుని 48వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 16న పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ తెలిపింది. ఉదయం 8 గంటలకు SWF జిల్లా కార్యాలయం వద్ద పతాకావిష్కరణ, 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని SWF కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు పాల్గొంటారు. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తదితరులు శిబిరాన్ని ప్రారంభించనున్నారు. కార్మికులు, ఉద్యోగులు రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ కోరింది.
ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం