Wednesday, 29 July 2026
  • Home  
  • ఏపీఆర్జేసీ తాడిపూడి గురుకుల విద్యార్థినిలను పరామర్శించిన డీసీఎంఎస్ చైర్మన్ గోంప కృష్ణ
- విజయనగరం 

ఏపీఆర్జేసీ తాడిపూడి గురుకుల విద్యార్థినిలను పరామర్శించిన డీసీఎంఎస్ చైర్మన్ గోంప కృష్ణ

గురుకుల విద్యార్థుని లను పరామర్శించిన డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 29.. (పున్నమి ప్రతినిధి ) వైరల్ జ్వరాల బారిన పడిన ఏపీఆర్జేసీ విద్యార్థినిలను ఎస్ కోట ప్రభుత్వ హాస్పిటల్లో పరామర్శించిన గొంప కృష్ణ, వారికి మంచి వైద్యం అందించాలని, వారికి అల్పాహారము పండ్లు రొట్టెలు అందజేసిన గొప్ప కృష్ణ ఎస్ కోట వైద్యాధికారి హారిక కు ఏపీఆర్జేసీ కళాశాలలో అందుబాటులో ఉండాలని 108 వాహనము అందుబాటులో ఉండాలని విద్యార్థుల ఆరోగ్యము, భద్రతే తొలి కర్తవ్యం మని డీసీఎంసీ చైర్మన్ గొప్ప కృష్ణ తెలిపారు.

గురుకుల విద్యార్థుని లను పరామర్శించిన డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 29.. (పున్నమి ప్రతినిధి )

వైరల్ జ్వరాల బారిన పడిన ఏపీఆర్జేసీ విద్యార్థినిలను ఎస్ కోట ప్రభుత్వ హాస్పిటల్లో పరామర్శించిన గొంప కృష్ణ, వారికి మంచి వైద్యం అందించాలని, వారికి అల్పాహారము పండ్లు రొట్టెలు అందజేసిన గొప్ప కృష్ణ ఎస్ కోట వైద్యాధికారి హారిక కు ఏపీఆర్జేసీ కళాశాలలో అందుబాటులో ఉండాలని 108 వాహనము అందుబాటులో ఉండాలని విద్యార్థుల ఆరోగ్యము, భద్రతే తొలి కర్తవ్యం మని డీసీఎంసీ చైర్మన్ గొప్ప కృష్ణ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.