నందలూరు మండలం, కడప జిల్లా
బ్రాహ్మణ వీధికి చెందిన *ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ డైరెక్టర్ శ్రీ పొల్ల పెంచలయ్య* గారు
*పున్నమి రిపోర్టర్* ద్వారా
*28-07-2026* న జరుగనున్న *శ్రీ సోమనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ* శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వామి వారి కళ్యాణం ప్రతి ఒక్కరి ఇంట సంతోషాలు నింపాలని,
భక్తులందరికీ మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
*ఇట్లు,*
*పొల్ల పెంచలయ్య*
*డైరెక్టర్, ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ*
*బ్రాహ్మణ వీధి, నందలూరు*
*పున్నమి రిపోర్టర్*


