నెల్లూరు జిల్లా దుత్తలూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీశ్రీశ్రీ సీతా రామస్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్‌ను ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు ఆలయ శంకుస్థాపన ఆహ్వానం!